టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఆమని గురించి పరిచయం అక్కర్లేదు. దాదాపు చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్స్ అందరితో జతకట్టి తనకంటు మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తుంది. అలాగే ప్రాధాన్యత పాత్రలు ఎంచుకుంటూ మంచి మంచి సినిమాలు చేస్తోంది. ఇక ఇప్పుడు తాజాగా ‘నారి’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఆమని. వికాస్ వశిష్ట, మౌనిక రెడ్డి, ప్రగతి, సునయన, కేదార్ శంకర్, ప్రమోదిని, తదితరులు కీలక పాత్రలో నటించిన ఈ…