ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా.. బిజినెస్‌లో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు.. కొన్ని సార్లు ఆయన షేర్ చేసే ఫొటోలు, వీడియలో.. నవ్వు పుట్టిస్తాయి.. ఆలోచింపజేస్తాయి, విజ్ఞానాన్ని పంచుతాయి.. ఔరా! అనిపిస్తుంటాయి.. ఇలా ఎప్పుడూ తన ఫాలోవర్ల మెదడుకు పదును పెడుతూనే ఉంటారు.. అంతేకాదు.. కష్టమంటూ ట్వీట్ చేసినవారికి తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి మన మహేంద్రుడి ఖాతాలో.. కొన్ని సార్లు…