మోటరోలా ఆపిల్ అత్యంత సన్నని ఐఫోన్ ఆపిల్ ఎయిర్ లాంటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మోటో X70 ఎయిర్ ను ప్రవేశపెట్టింది. దీని మందం 159.87 x 74.28 x 5.99mm, బరువు 159 గ్రా. మోటో X70 ఎయిర్ 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల 1.5K రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 చిప్‌సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో వస్తుంది. ఈ ఫోన్…