వింటేజ్ బ్లాక్ బస్టర్ కపుల్, నటుడు శివాజీ మరియు లయ చాలా కాలం తర్వాత మళ్లీ జంటగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సుధీర్ శ్రీరామ్ ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ‘90’s’ వెబ్ సిరీస్ విజయం తర్వాత శివాజీ ఈ ప్రాజెక్టు ద్వారా మరోసారి ఈటీవీ విన్‌తో కలిసి పనిచేస్తుండటం విశేషం. తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్‌ను మోషన్…
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు కుమారుడు ఆశిష్ హీరోగా పరిచయమయ్యాడు.. ‘రౌడీ బాయ్స్’ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా అనుకున్నంత హిట్ ను అందుకోకపోయిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. కాగా,నెక్స్ట్ సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలని.. స్క్రిప్ట్ సెలక్షన్స్ లో కొంచెం లేటు చేశారు. రెండేళ్ల తరువాత ఆశిష్ తన తదుపరి సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధం చేస్తున్నారు.. ఈక్రమంలోనే…