సెల్‌ఫోన్ కోసం ఓ వ్యక్తిని కొట్టిన చంపిన ఘటన గండి మైసమ్మలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేశ్ అనే వ్యక్తి గండి మైసమ్మలోని ఓ హోటల్‌లో చెఫ్‌గా పనిచేస్తున్నాడు. అయితే చెఫ్ రమేశ్ సెల్ ఫోన్ దొంగలించాడని ఆ హోటల్ నిర్వాహకుడు రాకేశ్ అనే వ్యక్తి రమేశ్‌ను తీవ్రంగా చిదకబాదాడు. రాకేశ్‌తో పాటు అతడి తల్లి భాగ్యలక్ష్మి, స్నేహితులు రమేశ్‌ను కొట్టి చంపారు. అయితే ఇటీవల పోలీసులకు దుండిగల్‌లో గుర్తు తెలియని వ్యక్తి…