హైదరాబాద్‌లో న్యూడ్ వీడియో కాల్ కలకలం రేపింది. స్వీట్ వాయిస్ హాట్ వీడియోస్ ముగ్గులోకి దింపేందుకు ఊరిస్తున్నారు. ఇక ఆవీడియోలకు, వాయిస్ లకు టెంమ్ట్ అయ్యారో మటాష్ అవ్వాల్సిందే.. జేబు ఖాలీ కావాల్సిదే.. తాజాగా హైదరాబాద్ లో న్యూడ్ వీడియో కాల్ సంచలనంగా మారింది.
స్వీట్ వాయిస్.. హాట్ వీడియోస్.. ముగ్గులోకి దింపేంతగా ఊరిస్తారు. .కాస్త టెంమ్ట్ అయ్యారో బోక్కపడ్డట్టే.. తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓయువకుడికి అందమైన అమ్మాయి డీపీతో ఉన్న నంబర్ నుంచి హాయ్ అంటూ మెసేజ్ వచ్చింది… కాస్త రిప్లై ఇచ్చాడు.. ఇక అంతే వీడియో కాల్ అది న్యూడ్ వీడియో… తేరుకునే లోపే బట్టలిప్పేస్తూ కనిపించడంతో యువకుడు షాక్‌కు గురైయ్యాడు.. అలా ఫోన్ కట్ చేశాడో లేదో.. ఇలా వాయిస్ మెసేజ్‌తో పాటు మరో ఫోన్ కాల్…