సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ లో… ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లాల్ సలామ్’. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా టాలెంటెడ్ యాక్టర్ ‘విష్ణు విశాల్’ నటిస్తున్నాడు. మరో ఇంపార్టెంట్ రోల్ లో విక్రాంత్ కనిపించనున్నాడు. రజినీకాంత్ క్యామియో స్పెషల్ గా ఉంటుందని టాక్, రజినీకి చెల్లి పాత్రలో జీవిత రాజశేఖర్ నటించింది. ఇన్ని…