Home
Mohammed Shami News
Mohammed Shami News News
-
SRH Vs Shami: అంతా ఆ ప్లాన్ ప్రకారమే జరిగింది.. అందుకే SRH ఓడింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన మహ్మద్ షమీ..
మహ్మద్ షమీ సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై నిప్పులు చెరుగుతూ అద్భుత బౌలింగ్ ప్రదర్శన చేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్న ఆయన, సన్ రైజర్స్ హైదరాబాద్ విధ్వంసకర బ్యాట్స్‌మెన్ అయిన అభిషేక్ శర్మను డకౌట్ చేసి, ట్రావిస్ హెడ్‌ను తక్కువ స్కోర్‌కే పెవిలియన్కు పంపించాడు. మ్యాచ్ అనంతరం షమీ తన ప్రదర్శనపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “నేను ఒక యంత్రాన్ని కాదు. నా ఆట తీరు సీజన్‌ను బట్టి మారుతూ ఉంటుంది. గత కొన్నేళ్లుగా నేను… -
Mohammed Shami: టీమిండియాలో చోటుపై ఎలాంటి ఆశలూ లేవు.. షమీ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mohammed Shami React On Team India Selection: టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతానికి భారత జట్టులో చోటు దక్కించుకునే విషయమై తనకు ఎలాంటి ఆశలూ లేవు అని తెలిపాడు. ఒక వేళ అవకాశం ఇస్తే మాత్రం తన పూర్తి శక్తి, సామర్థ్యాలతో ఆడటానికి ప్రయత్నిస్తా అని చెప్పాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు తాను అందుబాటులోనే ఉన్నానని, సెలక్షన్ అనేది నా చేతిలో లేని వ్యవహారం అని పేర్కొన్నాడు. ఇటీవల… -
Mohammed Shami Suicide: 19వ అంతస్తు నుంచి దూకి.. షమీ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు!
Umesh Kumar Revelas Mohammed Shami’s Suicide Incident: టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ జీవితంలో 2018లో పెను తుపానే వచ్చింది. భార్య హసీన్ జహాన్ పెట్టిన గృహహింస కేసు, ఫిక్సింగ్ ఆరోపణలు అతడి కెరీర్‌ను కుదిపేశాయి. కొద్ది రోజులకే ఫిక్సింగ్ ఆరోపణల నుంచి షమీ బయటపడ్డాడు. అయితే ఆ సమయంలో షమీ ఎంతో మనోవేదనకు గురయ్యాడట. దేశానికి ద్రోహం చేశాననే ఆరోపణలను సహించలేని అతడు ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని… -
Mohammed Shami: నా కంటే ఏ క్రికెటర్ ఎక్కువ బరువు ఎత్తలేడు.. కానీ చెప్పుకోను: మహమ్మద్ షమీ
Mohammed Shami Said Iam Strongest Cricketer In The World: జిమ్‌లో తన కంటే ఎక్కువ బరువును ఏ క్రికెటర్ ఎత్తలేడని టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ తెలిపాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత బలమైన ఆటగాడని తానే అని పేర్కొన్నాడు. లెగ్ ప్రెస్ ఎక్సర్‌సైజ్‌లో 750 కిలోల వరకు బరువు ఎత్తగలనని షమీ చెప్పాడు. దీని గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తనకు ఇష్టం లేదని, అందుకే ప్రజలకు ఈ విషయం తెలియదని… -
Mohammed Shami: స్పెషల్ రిక్వెస్ట్.. అర్జున అవార్డుకు మహమ్మద్ షమీ నామినేట్!
Mohammed Shami nominated for Arjuna Award: భారత దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డుకు టీమిండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ నామినేట్ అయినట్లు సమాచారం తెలుస్తోంది. భారత గడ్డపై ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్ 2023లో షమీ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో.. అతడి పేరుని అర్జున అవార్డు కోసం సిఫార్సు చేసినట్లు సమాచారం. షమీ పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు బీసీసీఐ సిఫార్సు చేసిందట. వాస్తవానికి అర్జున జాబితాలో ముందుగా… -
Ishant Sharma: షమీపై మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు..ఇషాంత్ ఏమన్నాడంటే!
టీమిండియాకు ప్రస్తుతం కీలక పేసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు మహ్మద్ షమీ. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా
తాజావార్తలు
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..