Shpageeza Cricket League: అఫ్గానిస్థాన్ ప్రీమియర్ టీ20 టోర్నీ అయిన స్పాగేజా క్రికెట్ లీగ్ 2025లో క్రికెట్ ప్రియులను ఆశ్చర్యపరిచే అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అఫ్గానిస్థాన్ క్రికెట్ దిగ్గజం మహ్మద్ నబీ, అతడి కుమారుడు హసన్ ఐసాఖిల్ ఒకే మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా తలపడ్డారు. ఈ మ్యాచ్‌లో మిస్ ఐనక్ రీజియన్ తరఫున మహ్మద్ నబీ ఆడగా, అతడి కుమారుడు హసన్ ఐసాఖిల్ అమో రీజియన్ తరఫున బరిలోకి దిగాడు. మ్యాచ్‌లో తొమ్మిదో ఓవర్ వేయడానికి నబీ బౌలింగ్‌కు…