Home
Mohamed Amaan
Mohamed Amaan News
-
U19 Asia Cup 2024: ఆసియా కప్ 2024 ఫైనల్.. బౌలింగ్ ఎంచుకున్న భారత్!
అండర్-19 ఆసియా కప్ 2024 ఫైనల్ మరికొద్దిసేపట్లో దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆరంభం కానుంది. భారత్, బంగ్లాదేశ్ జట్లు టైటిల్ పోరులో తలపడనున్నాయి. ఫైనల్ మ్యాచులో టాస్ గెలిచిన యువ భారత్ కెప్టెన్ మహ్మద్ అమన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. గతేడాది సెమీస్లో బంగ్లా చేతిలోనే భారత్ ఓడింది. ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా కుర్రాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు. తుది జట్లు: భారత్: ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ, ఆండ్రూ సిద్ధార్థ్, మహ్మద్ అమాన్ (కెప్టెన్), కేపీ… -
Under 19 Asia Cup: భారీ తేడాతో జపాన్ ను చిత్తు చేసిన టీమిండియా కుర్రాళ్లు
Under 19 Asia Cup: పురుషుల అండర్-19 ఆసియా కప్ 2024లో భారత జట్టు పాకిస్థాన్పై భారత్ 43 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవి చుసిన తర్వాత, జపాన్తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 211 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో జపాన్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు జపాన్కు 340 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో జపాన్ జట్టు నిర్ణీత… -
Under 19 Asia Cup: జపాన్కు ఇచ్చిపడేసిన భారత్.. అమన్ అజేయ సెంచరీ
Under 19 Asia Cup Mohamed Amaan Century: యూఏఈ వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్ ఎనిమిదో మ్యాచ్లో భారత్, జపాన్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిన టీమిండియా పూర్తిగా సద్వినియోగం చేసుకుని భారీ స్కోరు చేసింది. భారత్ 50 ఓవర్లలో 339/6 స్కోరు చేసింది. ఈ సమయంలో కెప్టెన్ మహ్మద్ అమన్ అజేయ సెంచరీ సాధించాడు. ఇతడితో పాటు మరో ఇద్దరు ఆటగాళ్లు అర్ధ సెంచరీలు చేసారు. దింతో…
తాజావార్తలు
-
Mammootty: మీకోసమే ఇక్కడికి వచ్చాను.. తెలుగు ప్రేక్షకులపై మమ్ముట్టి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Badrinath Highway Tragedy: బద్రీనాథ్ హైవేపై ఘోర ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఆరుగురు మృతి!
-
IND vs NZ 1st Test: తొలి టెస్టుకు టీమిండియా ప్లేయింగ్ కాంబినేషన్ ఖరారు.. గిల్ కీలక వ్యాఖ్యలు!
-
CM Chandrababu Delhi Tour: మరోసారి ఏపీ సీఎం హస్తిన బాట.. కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు
-
Sai Pallavi & Sreeleela Dance: స్టేజ్పై డాన్స్ తో సందడి చేసిన స్టార్ హీరోయిన్స్.. వైరల్ వీడియో..!
ట్రెండింగ్
-
12.1 అంగుళాల 2.8K డిస్ప్లే, 10,050mAh బ్యాటరీతో OPPO Pad Air6 ట్యాబ్లెట్ లాంచ్..!
-
10 రోజుల బ్యాటరీ లైఫ్, IP69+IP69K రేటింగ్స్, 100+ స్పోర్ట్స్ మోడ్లతో OPPO Watch 5 లాంచ్..!
-
IPL 2027: రాజస్థాన్ రాయల్స్లోకి మహమ్మద్ షమీ.. వరల్డ్ కప్ విన్నర్ను వదులుకుంటున్న ఆర్ఆర్!
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!