Manoj : మంచు మనోజ్ మరోసారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సారి తన అన్న ఏమీ అనలేదు. తండ్రితో ఎలాంటి గొడవ జరగకున్నా.. మనోజ్ కంటతడి పెట్టుకున్నాడు. మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కలిసి నటించిన మూవీ భైరవం. మొదటి నుంచి ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈవెంట్ లో మనోజ్ స్పెషల్ ఏవీని ప్రదర్శించారు. అది చూసిన మనోజ్ స్టేజి మీదనే కెమెరాల…