తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈరోజుల అసెంబ్లీలో 2024-25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే.. ఈ మేరకు ఏ రంగాలకు ఏ విధంగా కేటాయింపులు జరిపారో వెల్లడించారు. అంతేకాకుండా.. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లో ప్రభుత్వ పాలనపై వెల్లడించారు. అయితే.. ఈ బడ్జెట్‌లోపై ప్రధాని విపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే స్పందించారు.. మధన్ మోహన్ రావు మాట్లాడుతూ.. రేవంత్…