Home
Mk Stalin
Mk Stalin News
-
DMK: కాంగ్రెస్‌తో కటీఫ్.. CJPతో కలిసి కొత్త కూటమికి డీఎంకే యత్నం?
DMK: డీఎంకే, కాంగ్రెస్ మధ్య దూరం మరింత పెరుగుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన ఈ రెండు పార్టీలు, టీవీకే గెలిచిన తర్వాత డీఎంకేను కాదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విజయ్ పక్షాన చేరారు. ఈ పరిణామాన్ని కాంగ్రెస్ వెన్నుపోటుగా డీఎంకే వర్ణిస్తోంది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా రాజకీయ నిరసనలు చేస్తున్న కాంగ్రెస్‌కు డీఎంకే దూరం పాటిస్తూనే.. SIR, ప్రధాన ఎన్నికల కమిషనర్(CEC) జ్ఞానేష్ కుమార్ లకు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా… -
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
తమిళనాడు రాజకీయాన్ని తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్న మదురాంతకం, ధారాపురం అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. సోమవారం ఈ రెండు స్థానాల్లో పోలింగ్ జరగనుండగా, ఆదివారం సాయంత్రం 6 గంటలకే నిబంధనల ప్రకారం ప్రచార పర్వం ముగిసింది. ఈ రెండు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 49 మంది అభ్యర్థులు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. రేపు ఓటింగ్ ప్రక్రియ పూర్తికానుండగా, అక్టోబర్ 9వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి తుది… -
Veeramani Case: ‘‘స్టాలిన్ సర్.. నోరు విప్పండి’’.. వీరమణి కేసుపై సీఎం విజయ్ కీలక వ్యాఖ్యలు..
Veeramani Case: మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రానైట్ వ్యాపారి ఆర్ వీరమణి కేసు తమిళనాడులో తీవ్ర వివాదంగా మారింది. ఈ కేసును ప్రస్తావిస్తూ సీఎం విజయ్, డీఎంకే పార్టీ, మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌పై విమర్శలు చేశారు. అక్టోబర్ 6న జరగనున్న మధురాంతకం అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విజయ్, స్టాలిన్‌ను టార్గెట్ చేస్తూ ప్రశ్నించారు. ‘‘స్టాలిన్ సర్ నోరు విప్పండి’’ అని అడిగారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో వీరమణిపై ఫిర్యాదు నమోదైనా… -
CM Vijay vs MK Stalin: ‘అసెంబ్లీని రీల్స్ చేసే వేదికగా మార్చొద్దు’.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు
CM Vijay vs MK Stalin: తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ తనను ఉద్దేశించి MISA (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్) ప్రస్తావన చేయడంపై స్టాలిన్ తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీని అనవసర వివాదాలకు వేదికగా మార్చొద్దని సీఎం విజయ్‌కు సూచించారు. సోషల్ మీడియా రీల్స్, ప్రచార కార్యక్రమాలతో పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారని విజయ్‌పై స్టాలిన్ ఆరోపణలు… -
Vijay DMK Attack: అసెంబ్లీలో సీఎం విజయ్ విశ్వరూపం.. డీఎంకేపై తీవ్రస్థాయిలో ఫైర్..
Vijay DMK Attack: తమిళనాడు సీఎం విజయ్, అసెంబ్లీలో డీఎంకేపై విరుచుకుపడ్డారు. డీఎంకే అవినీతి చేసిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోమవారం ప్రతిపక్ష డీఎంకేతో పాటు మాజీ సీఎం స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్లను టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు. డీఎంకే ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టర్ల నుంచి ‘పార్టీ ఫండ్’ పేరుతో కాంట్రాక్ట్ మొత్తంలో 7.5 శాతం నుంచి 10 శాతం వరకు లంచంగా వసూలు చేశారంటూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పత్రాలను ఉటంకిస్తూ ఆరోపించారు. కాంట్రాక్టర్ల నుంచి… -
MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం.. కొలత్తూరులో ఓటమిపై హైకోర్టులో పిటిషన్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొలత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు చేతిలో ఎదురైన ఓటమిని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. -
Tamil Nadu: చెన్నైలో పరందూర్ ఎయిర్‌పోర్టును రద్దు చేసిన ప్రభుత్వం.. మండిపడ్డ స్టాలిన్
తమిళనాడు రాజకీయాల్లో మరోసారి అధికార టీవీకే-ప్రతిపక్ష డీఎంకే మధ్య మాటల యుద్ధం మొదలైంది. తాజాగా చెన్నై సమీపంలోని పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టును రద్దు చేస్తూ ముఖ్యమంత్రి విజయ్ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ నిర్ణయంపై డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ తీవ్రంగా మండిపడ్డారు. -
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
DMK: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత డీఎంకే పార్టీ సంస్థాగత సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమైన పార్టీ పదవులకు వయో పరిమితితో పాటు గరిష్టంగా రెండు సార్లు మాత్రమే పదవిలో కొనసాగే నిబంధనలను తీసుకువచ్చారు. పార్టీలోకి కొత్త రక్తాన్ని తీసుకువచ్చేందుకే ఈ సంస్కరణలు తీసుకువస్తున్నట్లు డీఎంకే తెలిపింది. చెన్నైలోని అన్నా అరివాలయంలో జరిగిన డీఎంకే ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించడం… -
MK. Stalin: 110 రోజుల తర్వాత ఓటమిపై స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు
ఈ ఏడాది జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఇక ముఖ్యమంత్రిగా ఉన్న ఎంకే.స్టాలిన్ అయితే ఘోరంగా ఓడిపోయారు. దీంతో డీఎంకేకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. -
Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి నాలుగు రోజులు రాజకీయంగా అత్యంత కీలకంగా మారాయి. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సమీకరించేందుకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో, డీఎంకేకు చెందిన 22 మంది లోక్‌సభ సభ్యుల పాత్ర కీలకంగా మారింది. తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ)లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల తర్వాత లోక్‌సభలో అధికార, ప్రతిపక్ష కూటముల సంఖ్యాబలంలో మార్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ అంశంలో డీఎంకే…
తాజావార్తలు
-
Cyclone Arnab Effect: అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కోనసీమలో 6 వేల విద్యుత్ స్తంభాలు నేలమట్టం.. జనజీవనం అస్తవ్యస్తం!
-
Vespa Vibe 125, Vibe 150: Vespa Vibe 125, Vibe 150 లాంచ్.. కొత్త కలర్స్, 5-ఇంచెస్ TFT డిస్ప్లే, ABS ఫీచర్లు!
-
Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్‌కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..