గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు ఫెమినా మిస్ ఇండియా 2018, మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 ఫస్ట్ రన్నరప్ సినీ నటి మీనాక్షి చౌదరి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసి పార్క్ లో మొక్కలు నాటారు సినీ నటి మీనాక్షి చౌదరి. ఈ సందర్భంగా మీనాక్షి చౌదరి మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో…