జైలర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ సూపర్ స్టార్ రజినీకాంత్ వింటేజ్ వైబ్స్ ఇస్తూ కనిపించి ఉంటాడు. అనిరుధ్ ఈ జనరేషన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లా వినిపించి ఉంటాడు. ఈ ఇద్దరి కాంబినేషన్ జైలర్ సినిమాని అన్ని సెంటర్స్ లో వసూళ్ల వర్షం రాబట్టేలా చేస్తుంది. ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా జైలర్ పేరు మారుమ�