యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే వేడుకకు సంబరాలు ఇప్పటి నుంచే మొదలవుతున్నాయి. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు. ఆ స్పెషల్ డేను స్పెషల్ గా జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు ఆతృతగా ఉన్నారు. ఇప్పటికే ఆయన బర్త్ డే వేడుకను సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేసుకోవడం కోసం #GlobalPrabhasDay అనే వైరల్ హ్యాష్ ట్యాగ్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాస్ పుట్టినరోజును మరింత ప్రత్యేకం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 23న…