Rithika Nayak : టాలీవుడ్ కు మరో స్టార్ హీరోయిన్ దొరికేసిందోచ్.. ఆమె ఎవరో కాదు మిరాయ్ సినిమా హీరోయిన్ రితిక నాయక్. అమ్మడికి లక్ మామూలుగా లేదు. ఢిల్లీ నుంచి వచ్చిన ఈ బ్యూటీ.. టాలీవుడ్ లో విశ్వక్ సేన్ హీరోగా చేసిన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి ఇంప్రెషన్ కొట్టేసింది. కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. రవితేజ హీరోగా వచ్చిన ఈగల్ సినిమాలో కీలక పాత్రలో…