బాలీవుడ్ రీమేక్ ల వెంట పడుతోంది. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలు మొదలు కొరియన్ సినిమాల దాకా దేన్నీ వదలటం లేదు. తాజాగా బీ-టౌన్ బిగ్ ప్రొడ్యూసర్ మురద్ ఖేతానీ సౌత్ కొరియన్ కల్ట్ మూవీ ‘మిరాకిల్ ఇన్ సెల్ నంబర్ 7’ హక్కుల్ని కొనుగోలు చేశాడు. త్వరలోనే ఆయన రీమేక్ వర్షన్ ని సెట్స్ మీదకి తీసుకెళతాడట. ముందుగా దర్శకుడ్ని ఎంపిక చేశాక బాలీవుడ్ ఏ-లిస్ట్ యాక్టర్స్ కి కథ వినిపించనున్నారని సమాచారం. ముంబై టాప్…