ప్రముఖ కార్ల తయారీ సంస్థ జేఎన్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ భారత మార్కెట్‌లో తన వాహన పోర్ట్‌ఫోలియోను పెంచింది. ప్రసిద్ధ ఎస్‌యూవీ ఎంజీ హెక్టర్ కొత్త మిడ్-సైకిల్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను కంపెనీ విడుదల చేసింది. కొత్త ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ కారు డిజైన్ అప్‌డేట్స్, ప్రీమియం ఇంటీరియర్స్, ఆధునిక టెక్నాలజీ ఫీచర్లతో వచ్చింది. అంతేకాదు తక్కువ ధరకు లాంచ్ అయి కొనుగోలుదారులను ఆశ్చర్యపరిచింది. రూ.11.99 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో ఎంజీ హెక్టర్ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ అయింది. ఇది పాత…