Home
Meity
Meity News
-
Meta Gets Government Advisory: ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు కేంద్రం కీలక సూచనలు.. మెటాకు అడ్వైజరీ జారీ!
Meta Gets Government Advisory: సోషల్ మీడియా దిగ్గజం మెటాకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో కంటెంట్‌ను వినియోగదారులకు సిఫార్సు చేసే విధానాన్ని పూర్తిగా సమీక్షించి, అవసరమైన మార్పులు చేపట్టాలని కోరింది. ఒకే రకమైన సమాచారం లేదా పరిమితమైన కొన్ని కథనాలే వినియోగదారులకు అధికంగా కనిపించే పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటాకు అడ్వైజరీ జారీ చేసింది.… -
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
BIS Certification: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరు మొదటి దాని ప్రొటెక్షన్ గురించి ఆలోచిస్తారు. ఫోన్ కొనగానే దానికి మంచి స్క్రీన్ ప్రొటెక్టర్ లేదా టెంపర్డ్ గ్లాస్ వేయించడం మనకు అలవాటు. అయితే, మనం షాపుల్లో కొనే ఈ స్క్రీన్ ప్రొటెక్టర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్ ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్లకు కూడా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్‌ను తప్పనిసరి చేస్తూ నిబంధనలు తీసొచ్చింది. ఎలక్ట్రానిక్స్… -
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
India Sovereign Cloud: భారత ప్రభుత్వం తన డిజిటల్ భద్రత విషయంలో ఓ కీలకమైన అడుగు ముందుకు వేస్తోంది. ప్రభుత్వానికి చెందిన అత్యంత కీలకమైన, సున్నితమైన సమాచారాన్ని (డేటా) భద్రపరచడానికి ఒక ప్రత్యేకమైన 'సావరెన్ క్లౌడ్' (సార్వభౌమ క్లౌడ్) ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే పనిలో నిమగ్నమైంది. దీని కోసం గూగుల్, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS), యాపిల్ వంటి అంతర్జాతీయ టెక్ దిగ్గజాలతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) ప్రాథమిక చర్చలు ప్రారంభించింది. మన… -
Meta: ఆల్గోరిథం మార్చాల్సిందే.. మెటాకు నట్లు బిగిస్తున్న భారత్..
Meta: కేంద్ర ప్రభుత్వం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా నట్లు బిగించే పని చేస్తోంది. సోషల్ మీడియా వేదికలపై డీప్‌ఫేక్ వీడియోలు, తప్పుడు ప్రచారం, అక్రమ కంటెంట్ వ్యాప్తిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం మెటాకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కంటెంట్ నియంత్రణను మరింత బలోపేతం చేయడానికి చేపట్టనున్న చర్యలపై సమగ్ర కంప్లయెన్స్ రోడ్‌మ్యాప్‌ను సమర్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) మెటాను కోరింది. ప్రభుత్వం ఉన్నతాధికారులు, మెటా ప్రతినిదులకు మధ్య జరిగిన… -
Sutlej: సట్లజ్ వివాదం.. ZEE5పై చర్యలకు కేంద్రం సిద్ధం..
Sutlej: దిల్జిత్ దోసాంజ్ నటించిన వివాదాస్పద చిత్రం ‘‘సట్లజ్’’పై వివాదం పెద్దదవుతోంది. 1980-90ల ప్రారంభంలో పంజాబ్‌తో తీవ్రవాదం సమయంలో, చట్టానికి అతీతంగా పోలీసులు ప్రవర్తించడంపై పోరాడిన కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా ఆధారంగా ఈ సినిమా రూపొందించబడింది. ZEE5 OTTలో విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ సినిమాను తొలగించారు. అయితే, ఈ సినిమాకు సంబంధించిన వివాదం మరింత ముదురుతోంది. సెన్సార్ బోర్డ్ (CBFC) సర్టిఫికేట్ లేకుండానే ఈ చిత్రాన్ని ప్రసారం చేసినందుకు ZEE5పై కేంద్ర ప్రభుత్వం చర్యలు… -
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్‌పై బ్యాన్ విధించిన కేంద్రం..
Indian Govt: అప్పటి వరకు బాగానే నడుస్తున్న ఇ-రిక్షా (E-Rickshaw)లు ఒక్కసారిగా ఆగిపోయాయి. దీనికి కారణం కొంత మంది కేటుగాళ్లు చేస్తున్న చెత్త పని. ఇ-రిక్షాలను రన్నింగ్‌లో అకస్మాత్తుగా ఆపేస్తూ కొందరు చేసిన ప్రాంక్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలు ఇ-రిక్షా కార్మికులు, ప్రజల్లో ఆందోళన రేకెత్తించడంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) రంగంలోకి దిగింది. ఈ వివాదానికి కారణమైన 'BAT-BMS', 'Epoch Li-ion' అనే రెండు మొబైల్ యాప్‌లపై… -
Explained: రెండూ మెసేజింగ్ యాప్‌లే కానీ.. వాట్సాప్‌ను వదిలేసి టెలిగ్రామ్‌నే ఎందుకు బ్యాన్ చేశారు? షాకింగ్ నిజాలు..
Explained: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సిఫార్సు మేరకు జూన్ 21న జరగబోయే నీట్ (NEET) రీ-టెస్ట్‌కు ముందు కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది. నకిలీ ప్రశ్నపత్రాల అమ్మకాలు, తప్పుడు ప్రచారాలకు ఈ ప్లాట్‌ఫారమ్ వేదికగా మారడమే ఇందుకు కారణం. అయితే, టెలిగ్రామ్లాగే వాట్సాప్ కూడా మెసేజింగ్ యాప్ అయినప్పుడు, దాన్ని వదిలేసి కేవలం టెలిగ్రామ్‌ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతోంది. దీని వెనుక బలమైన సాంకేతిక, పరిపాలనాపరమైన… -
NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ వేళ కేంద్రం సంచలన నిర్ణయం.. భారత్‌లో టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం!
NEET UG Re-Exam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'నీట్' (NEET) పరీక్షల వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. జూన్ 21న దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన నీట్ యూజీ రీ-ఎగ్జామ్ (NEET UG Re-exam) జరగనున్న తరుణంలో ప్రముఖ మెసేజింగ్ యాప్ 'టెలిగ్రామ్' (Telegram) పై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) తాత్కాలికంగా దేశవ్యాప్త ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా, అత్యంత పారదర్శకంగా రీ-టెస్ట్… -
Grok: అశ్లీల ఫోటోల వివాదం.. తప్పు అంగీకరించిన ఎక్స్.. 3,500 పోస్టులతో సహా 600 ఖాతాలు తొలగింపు
కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని అనుసరించి, X చాలామంది యూజర్లపై చర్యలు తీసుకుంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 600 ఖాతాలను తొలగించింది. దాని ప్లాట్‌ఫామ్ నుండి 3,500 కంటే ఎక్కువ పోస్ట్‌లను తొలగించింది. X లోని అశ్లీల కంటెంట్ పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిన తర్వాత X ఈ చర్య తీసుకుంది. ప్లాట్ఫామ్లో అశ్లీల కంటెంట్‌ను ప్రచురించడానికి అనుమతించబోమని, ప్రభుత్వ నిబంధనలను పాటిస్తామని X ప్రభుత్వానికి హామీ ఇచ్చింది. Also Read:OnePlus Nord 6 Launch:…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!