హన్సిక.. ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.చైల్డ్ ఆర్టిస్ట్ గా కోయి మిల్ గయా సినిమా లో హృతిక్ రోషన్ సరసన నటించింది..ఆ తరువాత హీరోయిన్ గా మారీ తెలుగు మరియు తమిళ భాషలలో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించింది. స్టార్ హీరోల సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా వరుస సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్న హన్సిక గత…