Home
Mega Family Celebrations
Mega Family Celebrations News
-
Ram Charan- Upasana: మెగా జంట రామ్ చరణ్, ఉపాసనకు.. బన్నీ ఎమోషనల్ విషెస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ఇంట్లో సంతోషం రెట్టింపు అయ్యింది. శనివారం రాత్రి హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్లో ఉపాసన కవలలకు (ఒక బాబు, ఒక పాప) జన్మనిచ్చారు. ఈ వార్త తెలియగానే కొణిదెల ఇటు కామినేని కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే క్లిన్ కారాతో సందడిగా ఉన్న మెగా ఫ్యామిలీలోకి ఇప్పుడు ఇద్దరు బుజ్జీ అతిథులు రావడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. దీంతో కుటుంభ సబ్యులు ఒక్కోక్కరిగా సోషల్ మీడియా ద్యారా… -
Upasana : ఉపాసన మళ్లీ ప్రెగ్నెంట్.. ఈసారైనా చిరంజీవి కోరిక నెరవేరేనా?
మెగా ఫ్యామిలీలో సంతోషం మరోసారి వెల్లివిరిసింది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరోసారి గర్భం దాల్చారు. ఇటీవలే దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన వేడుకల్లో భాగంగా, ఉపాసనకు కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా సీమంతం కూడా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన వార్తలు బయటకు రావడంతో మెగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు 2023 జూన్‌లో మొదటి సంతానంగా పాప ‘క్లీంకార కొణిదెల’ జన్మించిన… -
Ram Charan – Upasana : మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్.. ఉపాసన సీమంతం వేడుకలో మెగా హంగామా!
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ హ్యాపీ న్యూస్‌తో మెగా ఫ్యామిలీ అంతా ఆనందంలో మునిగిపోయింది. దీపావళి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగిన సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసనకు సీమంతం వేడుకను కూడా ఘనంగా నిర్వహించారు. Also Read : Bandla Ganesh: బ్లాక్‌బస్టర్ ఇచ్చి బ్రేక్ తీసుకున్నాను.. ఫ్లాప్‌లు ఇచ్చి కాదు ఈ వేడుకలో మెగా కుటుంబ సభ్యులంతా పాల్గొని సందడి చేశారు. ఉపాసన తన సోషల్ మీడియాలో… -
Mega Family: చిరు ఫ్యామిలీలో మరో శుభవార్త.. బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనున్న మెగా హీరో !
టాలీవుడ్ మెగా ఫ్యామిలీ నుంచి మరో శుభవార్త రానుందన్న టాక్ ఫిలింనగర్లో హాట్ టాపిక్‌గా మారింది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కుటుంబంలో ఇప్పటికే ఇద్దరు కుమారులు అల్లు వెంకటేష్, అల్లు అర్జున్ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్నారు. ఇక మిగిలింది అల్లు శిరీష్ మాత్రమే. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న శిరీష్ ప్రస్తుతం 38 ఏళ్ల వయసులో కూడా బ్యాచిలర్ లైఫ్‌నే కొనసాగిస్తున్నారు. అభిమానులు ఆయన పెళ్లి ఎప్పుడవుతుందా అని ఆసక్తిగా ఎదురు… -
Chiranjeevi : మనవడిని చూసి మురిసిపోతున్న చిరంజీవి..
Chiranjeevi : మెగా ఫ్యామిలీలోకి కొత్త వారసుడు వచ్చేశాడు. వరుణ్ తేజ్-లావణ్య దంపతులకు ఈ రోజ ఉదయం పండంటి మగబిడ్డ జన్మించాడు. దీంతో మెగా ఫ్యామిలీలో సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. మనవడిని చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడితో చేస్తున్న మన శంకర వర ప్రసాద్ గారు మూవీ షూటింగ్ ను మధ్యలో ఆపి రెయిన్ బో హాస్పిటల్ కు వచ్చేశారు. తన మనవడిని ఎత్తుకుని మురిసిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో… -
Varun Tej & Lavanya : మెగా కుటుంబంలో కొత్త అతిథి.. వరుణ్ తేజ్-లావణ్యకు బేబీ బాయ్
మెగా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. వరుణ్ తేజ్, ఆయన భార్య లావణ్య త్రిపాఠి దంపతులకు పండంటి బాబు పుట్టాడు. దీంతో మొత్తం మెగా ఫ్యామిలీ ఆనందంలో మునిగి పోయింది. మొత్తానికి వరుణ్–లావణ్య జంట తమ మొదటి సంతానానికి స్వాగతం పలికారు. తల్లి, బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని కుటుంబ వర్గాలు తెలిపాయి. ఈ శుభవార్త బయటకు వచ్చిన వెంటనే మెగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వర్షం కురిపిస్తున్నారు. Also Read : Deepika Padukone :… -
Mega Family: పవన్ విజయం.. సంబరాల్లో మెగా ఫ్యామిలీ
Mega Family Celebrations for Pawan Kalyan Sucess: ఈసారి 2024 లో జరిగిన ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అధినేత హోదాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించిన పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేశారు. ఇక్కడి నుంచి వైసీపీకి అభ్యర్థిగా వంగా గీత పోటీ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వంగా గీత మధ్య గట్టి పోటీ నెలకొంది. వంగా గీత తరఫున వైసీపీ అగ్ర నేతలు చాలామంది వచ్చి ప్రచారం చేయడమే కాదు…
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!