Summer Holidays: రాష్ట్రంలోని అంగన్వాడీ చిన్నారులకు మంత్రి సీతక్క ఆదేశాల మేరకు నెల రోజుల పాటు సెలవులు ప్రకటించారు. తల్లిదండ్రులు, అంగన్వాడీ యూనియన్ల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ లో బుధవారం నాడు అంగన్వాడీ యూనియన్లతో డైరెక్టర్ కాంతి వెస్లీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో మే 1 నుంచి సెలవులు ఇవ్వనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే అంగన్వాడీ లబ్దిదారులకు పౌష్టికాహారం అందించేలా ప్రత్యేక…
సినిమా లవర్స్ కు ఒక గుడ్ న్యూస్. ఇక ప్రేమ పక్షులకైతే పండగ లాంటి వార్త. మే 1న ఓ సూపర్ లవ్ మూవీ రీరిలీజ్ కాబోతోంది. పైగా అలాంటి ఇలాంటి చిన్న సినిమా కాదు. నిజమైన ప్రేమకి సరికొత్త అర్థాన్ని చెప్పిన లవ్ సినిమా ‘ప్రేమికుడు’. 1994లో హీరో ప్రభుదేవా, హీరోయిన్ గా నగ్మా నటించిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. Also Read: Indravelli: ఇంద్రవెల్లికి మంత్రి సీతక్క.. అమరవీరుల స్తూపం వద్దకు…