Varun Tej Pan India Movie Matka Regular Shoot From December: మెగా హీరో వరుణ్ తేజ్ కొద్దిరోజుల క్రితం తాను ప్రేమించిన లావణ్య త్రిపాఠిని పెద్దల సమక్షంలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ జంట పెళ్లి చేసుకుని ఇంకా నెలరోజులు కూడా పూర్తికాకముందే వరుణ్ తేజ్ సినిమాల గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. వర�