మ్యాన్ ఆఫ్ మాసేస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాస్ కా దాస్ ఎంత పెద్ద అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తనకి ఎన్టీఆర్ అంటే ఇష్టమని ఓపెన్ గానే చెప్పే విశ్వక్ సేన్… గతంలో ఎన్టీఆర్ బర్త్ డేకి స్పెషల్ సాంగ్ నే చేశాడు అంటే విశ్వక్, ఎన్టీఆర్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అర్ధం చేసుకోవచ్చు. తన ఫేవరేట్ హీరో కోసం విశ్వక్ ఎంత చేశాడో… విశ్వక్ ని అవసరమైన సమయంలో…
విశ్వక్ సేన్ లేటెస్ట్ మూవీ 'దాస్ కా థమ్కీ' రిలీజ్ డేట్ ఖరారైంది. ఫిబ్రవరి 17న శివరాత్రి కానుకగా ఇది జనం ముందుకొస్తోంది. అయితే అదే తేదీన ఇప్పటికే 'సార్', 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాలను విడుదల చేయబోతున్నట్టు ఆ యా చిత్రాల నిర్మాతలు తెలిపారు.