Home
Marriage Fraud Case
Marriage Fraud Case News
-
Religious Conversion Pressure: ప్రేమ, పెళ్లి పేరుతో మోసం.. ఆ తర్వాత మతం మారాలని బ్లాక్మెయిల్.. ట్విస్ట్ ఏంటంటే..?
Religious Conversion Pressure: తిరుపతిలో పెళ్లి పేరుతో యువతిని మోసం చేసి.. మతం మారాలని ఒత్తిడి చేసిన కేసులో నిందితుడిని అలిపిరి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్కు చెందిన రయీద్ను మలక్పేట్ అక్బర్బాగ్లోని అతని నివాసం వద్ద అదుపులోకి తీసుకున్నారు. జార్జియాలో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతున్న సమయంలో బాధితురాలికి రయీద్తో పరిచయం ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో శారీరక సంబంధం కొనసాగించినట్లు కేసు వివరాల్లో ఉంది. ఆ తర్వాత తిరుపతిలోని ఓ… -
Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. సెవతా నియోజకవర్గ ఎమ్మెల్యే జ్ఞాన్ తివారీ తన కుమార్తెను మోసగాడితో పెళ్లి చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన అల్లుడు నకిలీ గుర్తింపు, పేర్లతో చాలా మంది మహిళల్ని మోసం చేశాడని ఆరోపించాడు. దాదాపు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడని అన్నారు. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు అనుజ్ త్రివేది, అతడి కుమారుడు ప్రకర్ త్రివేదిలను అరెస్ట్ చేశారు. తన… -
Fake IAS Groom: మ్యాట్రిమోని పరిచయం.. భార్యను గోవాలో అమ్మే ప్లాన్..
Fake IAS Groom: ఉత్తర్ ప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఫేక్ ఐఏఎస్ కేసు సంచలనంగా మారింది. మ్యాట్రిమోని సైట్ ద్వారా పరిచయమైన ఒక యువకుడు తనను తాను ఐఏఎస్ అధికారిగా చెప్పుకుని ఒక అమ్మాయిని వివాహం చేసుకుని మోసానికి పాల్పడ్డాడు. ఇటావాకు చెందిన ప్రీతమ్ నిషాద్ అనే యువకుడు తాను ఐఏఎస్ అధికారినని, మణిపూర్ కేడర్లో పోస్టింగ్ అని నమ్మించేందుకు నకిలీ ఫోటోలు, ఇంటర్వ్యూ వివరాలు చూపించి అమ్మాయి కుటుంబాన్ని బుట్టలో వేసుకున్నాడు. Read Also: UAPA: “దేశానికి…
తాజావార్తలు
-
ICICI Bank Loan Fraud: ICICI బ్యాంకుకు టోకరా.. ఉద్యోగం లేదు.. బ్యాంక్ అకౌంట్ లేదు.. అయినా రూ.30 లక్షల లోన్!
-
Yogi Adityanath: దీపావళి కాలుష్యంపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ఆందోళన అవసరం లేదన్న సీఎం
-
Amit Shah Vizag Visit Cancelled: హోంమంత్రి విశాఖ పర్యటనకు బ్రేక్.. అమిత్ షా పర్యటన రద్దు
-
TVK Leaders Controversies: టీవీకే నేతల వరుస వివాదాలపై సీఎం ఆగ్రహం.. ఎమ్మెల్యేలు, మంత్రులతో అత్యవసర భేటీ..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
ట్రెండింగ్
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!
-
Aryaveer Sehwag: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న.. వీరేంద్ర సెహ్వాగ్ కొడుకు ఎమోషనల్.!
-
రోల్స్ రాయిస్కు పోటీగా BYD కొత్త కారు.. 1,000+ కి.మీ. రేంజ్, 360 డిగ్రీలు తిరిగే BYD Yangwang Altior..!