Home
Maratha Reservation
Maratha Reservation News
-
Maratha Reservation: ముగిసిన మరాఠా రిజర్వేషన్ ఉద్యయం.. నిమ్మరసం తాగిన మనోజ్ జరంగే పాటిల్
Maratha Reservation: మహారాష్ట్రలో కొనసాగుతున్న మరాఠా రిజర్వేషన్ ఉద్యమం ముగిసింది. మనోజ్ జరంగే పాటిల్ శనివారం నిరసన ముగింపు ప్రకటించిన తర్వాత మరాఠా రిజర్వేషన్ కార్మికులు కూడా సంబరాలు చేసుకున్నారు. -
Eknath Shinde : ఏక్ నాథ్ షిండే చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఊపందుకున్న రాజీనామా టాక్
Eknath Shinde : మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి ఇప్పటి వరకు మరాఠా ఉద్యమం మాత్రమే టెన్షన్‌గా ఉండేది. అయితే ఇప్పుడు ఓబీసీ కులాల సమీకరణ కూడా ఆందోళనను పెంచుతోంది. -
Maharastra: మారిన మహారాష్ట్ర పాలిటిక్స్.. మళ్లీ తెరపైకి కొత్త ఫ్రంట్
Maharastra: మహారాష్ట్ర రాజకీయాలలో గందరగోళం నెలకొంది. నిరంతరం కొత్త శిబిరాలు ఏర్పడుతున్నాయి. మరాఠా రిజర్వేషన్ల ఉద్యమంపై ఇప్పటి వరకు ఏక్నాథ్ షిండే ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం కనుగొనలేకపోయింది. -
Maratha Reservation: హింస ఆగకుంటే ఆ నిర్ణయం తీసుకుంటా.. మరాఠా కమ్యూనిటీ ప్రజలకు పాటిల్ విజ్ఞప్తి
మరాఠా రిజర్వేషన్ కార్యకర్త మనోజ్ జరంగే పాటిల్ సోమవారం మరాఠా కమ్యూనిటీ ప్రజలకు హింస, దహనాలను ఆపాలని విజ్ఞప్తి చేశారు. -
Maratha Reservation: మరాఠా కోటా వివాదం.. ఇద్దరు ఎమ్మెల్యేల ఇళ్లకు నిప్పు, అజిత్ పవార్ పోస్టర్ ధ్వంసం
విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని చేపట్టిన ఆందోళనలు మహారాష్ట్రలో మరోసారి తీవ్రరూపం దాల్చాయి. -
NCP MLA Home: ఎన్సీపీ ఎమ్మెల్యే ఇంటికి నిప్పు పెట్టిన నిరసనకారులు
నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్సీపీ) ఎమ్మెల్యే ప్రకాష్ సోలంకే నివాసాన్ని మరాఠా రిజర్వేషన్ ఆందోళనకారులు సోమవారం ధ్వంసం చేసి, నిప్పంటించారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన విజువల్స్‌లో ఆయన బంగ్లాలో భారీ మంటలు, పొగలు చుట్టుపక్కలకు వ్యాపించినట్లు కనిపించింది.
తాజావార్తలు
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
-
Konda Surekha: “అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను”.. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
-
IPL 2027-CSK: శివమ్ దూబే ఒక్కడే సరిపోడు.. సీఎస్కే భారీ ఆఫర్ ఇవ్వాల్సిందే!
-
Chennai: పట్టపగలే దారుణం.. బిర్యానీ సెంటర్ క్యాషియర్‌పై కత్తులతో దాడి, నగదు లూటీ..!
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!