Ohmkar Directorial Varalaxmi Sarath Kumar’s Mansion 24 First look out: ఓంకార్ అన్నయ్యగా అందరికీ సుపరిచితుడు అయిన ఓంకార్ ‘రాజు గారి గది’ సినిమాతో దర్శకుడిగా మారి ఆ తర్వాత సమంత, నాగార్జునతో కలిసి ‘రాజు గారి గది 2’ సినిమా తెరకెక్కించారు. ఆ అనంతరం తమ్ముడు అశ్విన్ బాబుతో 2019లో ‘రాజు గారి గది 3’ సినిమా చేశాడు. ఇక ఆ తరువాత ఆయన ఎందుకో సినిమా�