మలయాళ సుందరి మాంజిమా మోహన్ ది స్పెషల్ క్రేజ్! బాలనటిగానే గ్లామర్ ప్రపంచంలో కాలుమోపిన కేరళ కుట్టి హీరోయిన్ గా మారాక మల్లూవుడ్ లో ఫుల్ బిజీగా ఉంటోంది. తమిళంలోనూ మాంజిమా మంచి పేరే సంపాదించుకుంది. కథానాయికగా ఆమె మొదటి చిత్రం మలయాళంలో కాగా రెండో చిత్రమే తమిళంలో చేసింది. కెరీర్ మొదట్నుంచీ నివిన్ పాలీ,
ప్రముఖ తమిళ దర్శకుడు ఎ. ఎల్. విజయ్ తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రంలో టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్నాడు. ‘అక్టోబర్ 31 – లేడీస్ నైట్’ పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ తో పాటు నలుగురు ప్రముఖ కథానాయికలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నివేతా పేతురాజ్, మంజిమా మోహన్, రెబా మో