ప్రముఖ తమిళ హాస్య నటుడు యోగిబాబు ఇప్పుడిప్పుడే కథానాయకుడిగానూ తన సత్తా చాటుతున్నాడు. ఈ యేడాది ఏప్రిల్ లో అతను ప్రధాన పాత్ర పోషించిన ‘మండేలా’ చిత్రం విడుదలైంది. విమర్శకుల ప్రశంసలతో పాటు వీక్షకుల అభినందనలూ అందుకున్న ‘మండేలా’కు మరో గౌరవం దక్కింది. ప్రముఖ దర్శకుడు షాజీ ఎన్ కరుణ్ ఛైర్మన్ గా ఉన్న ఆస్కార్ ఇండియన్ మూవీస్ సెలక్షన్ కమిటీ ఇటీవల దేశ వ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన 14 సినిమాలను ఎంపిక చేసింది. అందులో…
యోగి బాబు… కోలీవుడ్ లో ఈయన కేవలం కమెడియన్ మాత్రమే కాదు. అంతకంటే ఎక్కువ. ఆ విషయం ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నాడు కూడా! యోగి బాబు తాజాగా ‘మండేలా’ అనే సినిమాతో ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలో ఆయనదే ప్రధాన పాత్ర. బాక్సాఫీస్ వద్ద తన స్వంత ఇమేజ్ తో సినిమా సక్సెస్ చేయగలనని ఆయన మరోసారి ఋజువు చేశాడు. అయితే, సక్సెస్ మాత్రమే కాదు యోగి బాబు నటనకి కూడా ‘మండేలా’ సినిమాకిగానూ బోలెడు పొగడ్తలు…