నటుడు మోహన్ బాబు కి పోలీసులు షాక్ ఇచ్చారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మోహన్ బాబు కి నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. జల్పల్లిలో జరిగిన ఘటనపై సిపి స్వయంగా విచారణ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాక జలపల్లి లో జరిగిన దాడి ఘటన పై రాచకొండ సిపి సీ�