మంచు ఫ్యామిలీలో రేగిన ఆస్థి తగాదాల వ్యవహారం మరింత ముదిరింది. నిన్న జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి విష్ణు తరపున 40 మంది బౌన్సర్లు, మనోజ్ తరపున 30 మంది బౌన్సర్లతో సినిమాల్లో వచ్చే ఇంటర్వెల్ ఫైట్ ను తలపించే దృశ్యాలు మోహన్ బాబు ఇంటి వద్ద కనిపించాయి. నువ్వా నేనా అనే రేంజ్ లో అటు మోహన్ బాబు ఇటు మంచు మనోజ్ తండ్రి కొడుకుల సమరానికి కాలు దువ్వారు. Also Read : Legally Veer…