యంగ్ డైరెక్టర్ మారుతి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నెక్స్ట్ సినిమాల గురించి వెల్లడించారు. ప్రస్తుతం మారుతి టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇంతకుముందు “మహానుభావుడు”, “ప్రతిరోజు పండగే” విజయం అందుకున్న ఆయన అదే జోష్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “పక్కా కమర్షియల్” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ 60…