దీపక్ దర్శకత్వంలో రూపుద్దిద్దుకున్న ఫీల్ గుడ్ లవ్ స్టోరీ ‘మనసానమః’ 2022 ఆస్కార్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో క్వాలిఫై అయ్యింది. త్వరలో జరిగే ఓటింగ్ తో నామినేషన్ సైతం దక్కించుకుంటుందనే నమ్మకాన్ని చిత్ర యూనిట్ వ్యక్తం చేస్తోంది. ఈ సందర్భంగా సోమవారం ‘మనసానమః’ లఘు చిత్రాన్ని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో మీడియాకు ప్రదర్శించారు. స్క్రీనింగ్ అనంతరం దర్శకుడు దీపక్ మాట్లాడుతూ, ”కరోనా సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ షార్ట్ ఫిల్మ్…