Se*xual Assault: తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో ఓ భయానకర ఘటన చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితమే జైలు నుండి విడుదలైన 23 ఏళ్ల వ్యక్తి ఓ 80 ఏళ్ల వృద్ధ మహిళపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం మహిళ వాకింగ్ చేస్తున్న సమయంలో జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం, నిందితుడు ఓ దొంగతనం కేసులో అరెస్ట్ కావడంతో జైల�