Man Pouring Milk While Spinning Video Shakes Internet: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆసక్తికరమైన విషయాలను ఎప్పటికప్పుడు తన ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ ఉంటారు. అంతేకాదు టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ కూడా చేస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంట్రస్టింగ్ వీడియోను ఆనంద్ మహీంద్�