Nagpur Man Dies After Taking 2 Viagra, While Drinking Alcohol: డాక్టర్ల సూచన లేకుండా ఏది పడితే అది వాడితే ఎలా ఉంటుందో తెలుసా..? ఇందుకు ఈ ఘటనే నిదర్శనం. రతిలో శక్తి కోసం వయగ్రా వేసుకున్నాడు. దీంతో పాటు ఆల్కాహాల్ తాగాడు. చివరకు మరణించాడు. ఈ ఘటన మహరాష్ట్ర నాగ్ పూర్ లో జరిగింది. అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి మరణాలు సంభవిస్తాయని డా�