Pakistan-Man Chops Off police Ears, Lips:తన భార్యను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఓ పోలీస్ ప్రాణాలు మీదికి తెచ్చాడు భర్త. అక్రమ సంబంధం వ్యవహారంలో ఆగ్రహంతో ఉన్న భర్త.. పోలీస్ అని చూడకుండా ఓ వ్యక్తిపై తీవ్రంగా దాడి చేశాడు. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు పోలీస్ కానిస్టేబుల్ ముక్కు, చెవులు, పెదాలను నరికేశాడు