రాజ్ తరుణ్ – లావణ్యల కేసు వ్యవహారం నరంతర డైలీ సీరియల్ లా సాగుతూనే ఉంది. తనను మోసం చేసి, పెళ్లి చేసుకుంటానని చెప్పి, వాడుకొని, ఇప్పుడు మాల్వి మల్హోత్రాతో గడుపుతూ, నన్నువదిలించుకోవడానికి డ్రగ్స్ కేసులో ఇరికించాడని, నార్సింగి పోలీసులకు రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. రాజ్ తరుణ్ చేసిన మోసాలకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించింది లావణ్య. మరోవైపు లావణ్య కునాకు సంభందం లేదు, ఆమె ఆరోపణల్లో వాస్తవం…
రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు లావణ్యల ఎపిసోడ్ డైలీ సీరియల్ లా జరుగుతూనే ఉంది. రాజ్ తరుణ్ ప్రస్తుత గర్ల్ ఫ్రెండ్ హీరోయిన్ మాల్వి మల్హోత్రాపై నార్సింగి పోలీస్ స్టేషన్ లో లావణ్య కేసు పెట్టిన సంగతి తెలిసిన విషయమే. రాజ్ తరుణ్ తనను మోసం చేసాడని, పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనను వాడుకొని వదిలేసాడనేది లావణ్య ఆరోపణ. కాగా లావణ్య తనకు అసభ్యకరమైన మెసేజ్ లు పెడుతూ, తన అన్నయ్యను వేధిస్తోందని హీరోయిన్…
రాజ్ తరుణ్ గత వారం రోజుల నుండి తెలుగు చిత్ర సీమలో ఈ హీరో పేరు వినిపించినంతగా మరేహీరో పేరు వినిపించలేదు. ఇతగాడి మాజీ ప్రియురాలు లావణ్య అతడిపై కేసు పెట్టడం, మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్ తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, కాల్ రికార్డింగ్స్ బయటకు రావడంతో రాజ్ తరుణ్ వ్యవహారం రచ్చకెక్కింది. ఇరువురు వాదనలు, పరస్పర ఆరోపణలతో రోజుకో మలుపు తిరుగుతోంది వీరిద్దరి వ్యవహారం. కాగా…