హాట్ బ్యూటీ అనన్య నాగళ్ల తన అందాలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంది.. లేటెస్టుగా బ్లాక్ అవుట్ ఫిట్‌లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కుర్రాళ్లను తెగ అట్రాక్ట్ చేస్తోంది.సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది ఈ భామ.ఈ మధ్య ఫోటో షూట్స్ కాస్త తగ్గించింది.కానీ అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్‌ను బాగా ఇంప్రెస్ చేస్తుంటుంది. సంప్రదాయ లుక్ తో పాటు ట్రెండీ లుక్‌లో కూడా దర్శనమిచ్చి…