Arya Marriage : మలయాళంలో టాప్ యాంకర్ గా ఉన్న ఆర్య ప్రస్తుతం నటిగా కూడా రాణిస్తోంది. ఇప్పటికే పెళ్లి 12 ఏళ్ల కూతురు ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంది. చాలా కాలంగా డేటింగ్ లో ఉన్న కొరియోగ్రాఫర్ సిబిన్ ను ఆమె రెండో పెళ్లి చేసుకుంది. గత మే నెలలోనే వీరి ఎంగేజ్ మెంట్ జరిగింది. విశేషం ఏంటంటే ఆమె 12 ఏళ్ల కూతురు రోయా అలియాస్ ఖుషి ఈ పెళ్లిలో…
సోషల్ మీడియాలో వేధింపులు కామన్. ముఖ్యంగా నటీనటులకు విషయంలో ఇలాంటి అనుభవాలు రోజుకొకటి ఎదురుకుంటారు. ఇందులో భాగంగా తాజాగా స్టార్ హీరోయిన్ భార్య కూడా ఇలాంటి వేధింపులు ఎదురుకున్నట్లు తెలిపింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ భార్య సుప్రియ మేనన్. Also Read : Nagarjuna: ఆ హీరోయిన్‌ని క్షమాపణలు అడిగిన నాగార్జున.. మేనన్ సోషల్ మీడియాలో ఏడేళ్లుగా కొనసాగుతున్న వేధింపులపై నోరు విప్పారు.. ‘2018 నుంచి ఓ మహిళ నను ఉద్దేశపూర్వకంగా…