Home
Malayalam Cinema Updates
Malayalam Cinema Updates News
-
Mallu Wood : వరుస హిట్స్.. నెక్ట్స్ సినిమాల రిలీజ్ ప్లానింగ్‌లో మాలీవుడ్ స్టార్స్ కన్ఫ్యూజన్
ఒక్క హిట్ పడితే చాలు.. మార్కెట్ రూపురేఖలే మారిపోతాయి. కానీ అదే హిట్ తర్వాత వచ్చే సినిమాపై ఉండే ప్రెజర్ మామూలుగా ఉండదు. ప్రస్తుతం మలయాళ సినీ ఇండస్ట్రీలో చాలామంది స్టార్స్ ఇలాంటి సిట్యుయేషన్ ఎదుర్కొంటున్నారు. బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్లు సాధించినా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఓపెనింగ్, మూవీస్ రిలీజ్ విషయంలో ఏ చిన్న పొరపాటు జరిగినా సక్సెస్ గ్రాఫ్ పడిపోతుందేమోనన్న జంకు స్పష్టంగా కనిపిస్తోంది. పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ కోసం, ప్రాపర్ ప్లానింగ్ కోసం వెతుకులాటలో… -
Actor Santhosh Nair Dies: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడు సంతోష్ నాయర్ మృతి.. భార్య పరిస్థితి విషమం
Actor Santhosh Nair Dies: మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు సంతోష్ నాయర్(65) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్నుమూశారు. ఈ ఘటనలో ఆయన భార్య రాజలక్ష్మి కూడా తీవ్రంగా గాయపడి, ప్రస్తుతం విషమ స్థితిలో చికిత్స పొందుతున్నారు. నటుడి మరణ వార్తతో సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ప్రమాదం కేరళలోని పతనంతిట్ట జిల్లాలో ఎనాత్ సమీపంలో చోటుచేసుకుంది. సంతోష్ నాయర్ ప్రయాణిస్తున్న కారు ఒక ట్రక్కును ఢీకొనడంతో… -
Mammootty: ఆ 4 నెలలు నరకం చూశాను..మమ్ముట్టి ఎమోషనల్!
మలయాళ సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోయే ఆయన, గత ఏడాది కొన్ని నెలల పాటు షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చారు. అసలు మమ్ముట్టికి ఏమైంది? ఆయన ఎందుకు కనిపించడం లేదు? అని ఫ్యాన్స్ కంగారు పడ్డారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన ఆరోగ్య సమస్యపై మమ్ముట్టి మొదటిసారి నోరు విప్పారు. Also Read : AA23 Sensation: 1 మిలియన్… -
Mollywood : మళ్లీ సొంత ఇండస్ట్రీపై ఫోకస్ పెడుతున్న స్టార్ హీరో
ఇతర ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్స్ కారణంగా మాలీవుడ్ పై తన లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గించిన పృధ్వీరాజ్ సుకుమారన్ మళ్లీ కేరళ ఆడియన్స్ పలకరించబోతున్నాడు. లాస్ట్ ఇయర్ ఎంపురన్2లో కనిపించినప్పటికీ.. క్రెడిట్ మోహన్ లాల్ ఖాతాలో చేరిపోయింది. ఆ తర్వాత విలయాత్ బుద్ద అనే సినిమా చేశాడు కానీ ఆ మూవీ ఒకటి వచ్చిందన్న విషయం కూడా కేరళ ఆడియన్స్ మర్చిపోయారంటే.. సినిమా ఏ లెవల్లో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. Also Read : Ram Charan :… -
Mohanlal: ‘దృశ్యం 3’ పూర్తి చేసిన మోహన్ లాల్ .. ఇప్పుడు మరో పార్ట్ 2 లోకి ఎంట్రీ!
ఇండియన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సీక్వెల్ మరియు ప్రీక్వెల్ చిత్రాల హవా ఏ రేంజ్‌లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక సినిమా అద్భుతమైన విజయం సాధిస్తే, వెంటనే దాని తర్వాత భాగం కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ, మలయాళ చిత్ర పరిశ్రమ నుండి వచ్చి.. దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన ఫ్రాంఛైజీలలో, మోహన్ లాల్ నటించిన ‘దృశ్యం’ సిరీస్ ఒకటి. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు ఒక కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్…
తాజావార్తలు
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
-
Director Shouryuv: నెట్‌ఫ్లిక్స్ సమర్పణలో ‘హాయ్ నాన్న’ డైరెక్టర్ లార్జర్-దేన్-లైఫ్ ప్రాజెక్ట్! అసలు కథ ఇదే..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!