తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాలపై ఇంట్రెస్ట్ రోజు రోజుకు బాగా పెరిగి పోతుంది .అలాగే వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో మలయాళ ఇండస్ట్రీ క్రేజ్ బాగా పెరిగింది. గత రెండు నెలల నుంచి మలయాళ మూవీ ఇండస్ట్రీ లో వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ వస్తున్నాయి .అవి కేవలం మలయాళంలోనే కాకుండా ఇతర భాషలలో కూడా డబ్ అయి అక్కడ కూడా అద్భుత విజయాన్ని సాధిస్తున్నాయి .ఈ ఏడాది ‘భ్రమయుగం’ మరియు ‘ప్రేమలు’ వంటి సినిమాలతో వరుస…
కరోనా మహమ్మారి రావడంతో థియేటర్స్ మూతపడి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ కరువైంది. దీనితో అప్పటి నుంచి ఓటీటీలు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాయి. ప్రస్తుతం ఓటీటీ ల హవా కొనసాగుతుంది.ఓటీటీ లలో ఎలాంటి భాషా బేధం లేకుండా సినిమాలు విడుదల అవుతున్నాయి. మంచి కంటెంట్ ఉంటే.. ప్రేక్షకులు కూడా వాటిని ఆదరిస్తున్నారు.దీన్ని దృష్టిలో పెట్టుకుని ఓటీటీ సంస్థలు ఒక భాష చిత్రాలను ఇతర భాష లో కి అనుదిస్తున్నారు. వాటిలో యావరేజ్ టాక్ సినిమాలు మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్…