Malaika Arora Spotted With Black Injury Mark On Leg: బాలీవుడ్ స్టైల్ క్వీన్ మలైకా అరోరా అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్ గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇద్దరూ తరచుగా కలిసి కనిపిస్తూ ఉండగా వారిద్దరి రొమాంటిక్ పోస్ట్‌లు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే మరోపక్క ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో ఆమె కాలుపై గాయం అయిన గుర్తులు కనిపిస్తున్నాయి. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత,…