పూరి జగన్నాథ్‌తో ఏ హీరో కూడా సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు ఫలానా హీరోల చుట్టు తిరుగుతునే ఉన్నాడు కానీ ఎవ్వరు ఛాన్స్ ఇవ్వడం లేదని అని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే గోపీచంద్‌తో గోలీమార్ సీక్వెల్ ఫిక్స్ అయింది, నాగార్జునతో కూడా ఓ ప్రాజెక్ట్ సెట్ అయిందనే టాక్ వినిపించింది. కానీ అవేవి కా�