అదేంటి కోట్లు సంపాదించే సన్నీలియోన్ నెలకు వేయి వచ్చే సంక్షేమ పధకం అందుకోవడం ఏంటి అని షాక్ అవద్దు. మన భారత దేశంలో వ్యవస్థలు ఇంకా ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో తెలిపే ఘటన ఇది. సన్నీలియోన్ పేరుపై ఛత్తీస్‌గఢ్‌లో దుమారం రేగుతోంది. అందుకు కారణం రాష్ట్ర ప్రభుత్వ మహతారీ వందన యోజన పథకం. ఈ కింద ప్రతి నెలా మహిళల ఖాతాల్లో రూ.1000 జమ అవుతుంది. ఈ పథకం కింద బాలీవుడ్ నటి సన్నీ లియోన్ పేరుతో…