Mahindra XUV 7XO: భారతీయ ఎస్‌యూవీ (SUV) దిగ్గజలలో ఒక్కటైనా మహీంద్రా అండ్ మహీంద్రా తన పాపులర్ మోడల్ XUV700 అప్డేటెడ్గా XUV 7XOని మార్కెట్లోకి విడుదల చేసింది. సరికొత్త డిజైన్, అప్‌గ్రేడెడ్ ఇంటీరియర్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లతో వచ్చిన ఈ కారు ప్రస్తుతం ఆటోమొబైల్ రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కారు ప్రారంభ ధరను రూ. 13.66 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా నిర్ణయించారు. టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ. 24.11 లక్షల వరకు ఉంది. అయితే…