Mahesh Devil Fan Made Posters Viral in Social media: సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం యానిమల్. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ షురూ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల సందీప్ రెడ్డి వంగా ప్రమోషన్స్ లో భాగంగా.. మహేశ్ బాబుతో యానిమల్ సినిమా…