హైదరాబాద్ కు చెందిన మహేష్ కో ఆపరేట్ బ్యాంకు పై ఇటీవల సైబర్ నేరగాళ్లు దాడి చేసి.. రూ. 12 కోట్లకు పైగా డబ్బును 129 అకౌంట్లలోకి బదిలీ చేశారు. దీంతో మహేష్ బ్యాంకు అధికారులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మహేష్ బ్యాంక్ హ్యాకింగ్ కేసులో పోలీసులు ద