Hardik Pandya Was Shocked to see Mahesh Babu Look at Anant Ambani Wedding: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అంబానీ కుటుంబసభ్యులు, అతిథుల మధ్య.. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌లు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహానికి కుటుంబ సభ్యులతో సహా టాలీవుడ్ ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు హాజరయ్యారు. సతీమణి నమ్రతా శిరోద్కర్, కూతురు సితారతో కలిసి అంబానీ…